తల్లితో అక్రమ సంబంధం... కోపంతో మర్మాంగాన్ని కోసిన కూతురు
వివాహేతర సంబంధాలు కుంటుంబాలను కుదిపేస్తున్నాయి.. ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాల వల్ల హత్యలు, ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి దేశంలో ఎక్కడ చుసిన … ఇవి కేవలం దంపతుల జీవితాలనే కాదు… పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి అనడానికి ఏ మాత్రం సందేహం
- By khaja --
- Tuesday, 03 May, 2022
తెనాలి : వివాహేతర సంబంధాలు కుంటుంబాలను కుదిపేస్తున్నాయి.. ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాల వల్ల హత్యలు, ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి దేశంలో ఎక్కడ చుసిన … ఇవి కేవలం దంపతుల జీవితాలనే కాదు… పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి అనడానికి ఏ మాత్రం సందేహం లేదు.తాజాగా తెనాలి లో తల్లితో వివాహేతరం సంబంధం పెట్టుకున్న వ్యక్తి మర్మంగాలను కుమార్తె కోసేసిన దారుణ ఘటనే ఇందుకు నిదర్శనం. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అతని మర్మంగం కోసిన ఘటన.. సోమవారం రాత్రి గుంటూరు జిల్లా తెనాలి గాంధీ చౌక్ లో జరిగింది. బాపట్ల జిల్లాకి చెందిన రామచంద్రారెడ్డి రెండేళ్ల క్రితం తెనాలి వచ్చాడు. అతనికి ఐతానగర్కి చెందిన సంధ్య అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. కూలీపని చేసుకునే రవిచంద్రరెడ్డి లాడ్జిలో నివాసం ఉంటున్నాడు. సోమవారం రాత్రి సంధ్యతో కలిసి మద్యం సేవించి ఆమె నివాసం ఉండే భవనంపై ఒక్కడే నిద్రస్తున్నారు. అదే సమయంలో సంధ్య కుమార్తె, మరో యువకుడు భవనంపైకి వచ్చి రామచంద్రారెడ్డితోమొదట గొడవపడ్డారు. గొడవ ముదరి ముదిరి ఈ నేపథ్యంలో అతని మర్మాంగాన్ని కోసేశారు. బాధితుడి కేకలు విన్న స్థానికులు అతడ్ని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరుకు తరలించారు
khaja