డా. శ్రీనివాస్ కు ఆలయ కమిటి సన్మానం

డా. శ్రీనివాస్ కు ఆలయ కమిటి సన్మానం

మహారాష్ట్రలోని చెపల గ్రామంలోని శ్రీశ్రీశ్రీ కార్తిక్ మహారాజ్ స్వామి వారి 18వ మహా పాదయాత్ర సంద్భంగా గురువారం స్వామివారిని దర్శించుకుని పాదయాత్రగా విచ్చేసిన భక్తులు అందరికి అన్న వితరణ నిర్వహించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ కి ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ధోని శ్రీశైలం, భాస్కర్ రాజు, వెనకి సంసుండర్, సమల తిరుపతి, తంగడ్పల్లి మహేష్, ఏలేశ్వరం రమేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.

KOTA SAIKRISHNA

Comment As:

Comment (0)