టీబీ వ్యాధిపై అవగాహన క్యాంపు.
నల్లగొండ పట్టణం 36 వార్డు హనుమాన్ నగర్ అంగన్వాడీ స్కూల్లో టీబీ నోడల్ పర్సన్ తరాల సురేష్ ఆధ్వర్యంలో మంగళవారం మధుమేహం, అనీమియా, హైపర్ టెన్షన్, ఆక్టివ్ కేస్ ఫైండింగ్ క్యాంపు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు.
నల్లగొండ పట్టణం 36 వార్డు హనుమాన్ నగర్ అంగన్వాడీ స్కూల్లో టీబీ నోడల్ పర్సన్ తరాల సురేష్ ఆధ్వర్యంలో మంగళవారం మధుమేహం, అనీమియా, హైపర్ టెన్షన్, ఆక్టివ్ కేస్ ఫైండింగ్ క్యాంపు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. పదిహేనుకు మందికి పరీక్షలు నిర్వహించి ముగ్గురి నమూనాలు సేకరించామని, ఇప్పటి వరకు తమ పానగల్ UPHC పరిధిలో ఇప్పటి వరకు ఎనిమిది క్యాంపులు నిర్వహించామని తెలిపారు. వార్డు కౌన్సిలర్ బండారు ప్రసాద్, ఆశావర్కర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
Vaddepalli Kashi Ram