టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగాశాంతికుమారి
టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగాశాంతికుమారి
టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా కొమరం భీం అసిఫాబాద్ జిల్లాకు చెందిన వైద్య శాంతి కుమారి ఎన్నికయ్యారు. ఈ నెల 13, 14 తేదీల్లో రంగారెడ్డి జిల్లాలో జరిగిన టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర మహాసభల్లో ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం పాటుపడుతున్న శాంతి కుమారి రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నిక కావడం పట్ల కాగజ్ నగర్ మండల అధ్యక్ష, కార్యదర్శులు మహిపాల్, శివానంద హర్షం వ్యక్తం చేశారు.
KOTA SAIKRISHNA