జైనూర్ మండల పర్యటన
జైనూర్ మండల కేంద్రంలో సోమవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జడ్పి చైర్ పర్సన్ కోవ లక్ష్మి పర్యటించనున్నట్టు జైనూర్ మండల బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. మండలంలోని గౌరి గ్రామంలోని దేవుగూడ గ్రామాల్లో కోలువై ఉన్నా జల్కార్ దేవి, జంగుబాయి, పటేడ అవల్, దేవతలను దర్శించి
జైనూర్ మండల కేంద్రంలో సోమవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జడ్పి చైర్ పర్సన్ కోవ లక్ష్మి పర్యటించనున్నట్టు జైనూర్ మండల బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. మండలంలోని గౌరి గ్రామంలోని దేవుగూడ గ్రామాల్లో కోలువై ఉన్నా జల్కార్ దేవి, జంగుబాయి, పటేడ అవల్, దేవతలను దర్శించి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించడానికి జిల్లా జడ్పీ చైర్పర్సన్ రానున్నారు. మండలంలోని ప్రజాప్రతినిధులు, వివిధ హోదాలలో ఉన్నా చైర్మన్ లు, ఎంపిపి, వైస్ ఎంపిపి, సర్పంచులు, ఎంపిటిసిలు, బిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు హజరు కావాలని కోరారు
KOTA SAIKRISHNA