జిల్లా SP శ్రీ N. కోటి రెడ్డి IPS గారు బక్రీద్ పండుగ దృశ్య బందోబస్తు ఏర్పాట్లు...

ఈ రోజు జిల్లా SP శ్రీ N. కోటి రెడ్డి IPS గారు బక్రీద్ పండుగ దృశ్య తాండూర్ పట్టణం లోని ఈదుగా లను సందర్శించి బందోబస్తూ ప్రణాళికలను ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అని విషయాన్నీ తాండూర్ పోలీస్ అధికారులకు తెలియజేయడం జరిగింది

ఈ రోజు జిల్లా SP శ్రీ N. కోటి రెడ్డి IPS గారు బక్రీద్ పండుగ దృశ్య తాండూర్ పట్టణం లోని ఈదుగా లను సందర్శించి బందోబస్తూ ప్రణాళికలను ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అని విషయాన్నీ తాండూర్ పోలీస్ అధికారులకు తెలియజేయడం జరిగింది. మరియు తాండూర్ dsp కార్యాలయం లో పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి జిల్లా sp గారు మాట్లాడినారు. జిల్లా sp గారు మాట్లాడుతూ జిల్లా లోని ముస్లిం సోదరులకు ముందుగా పోలీస్ శాఖ తరుపున బక్రీద్ శుభకాంశాలు తెలుపుతూ జిల్లాలో బక్రీద్ పర్వదిన సందర్భంగా అన్ని ఈద్గాల వద్ద అవసరమైన బందోబస్తూ ను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, పండుగ ప్రశాంతమైన వాతావరణం లో జరుగుటకు అందరూ సహకరించాలని, ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ పవిత్ర మైన పండుగను ప్రశాంతమైన వాతావరణం లో జరుపుకోవాలని తెలిపినారు. పండుగలను ఐకమత్యంగా నిర్వహించుకుంటూ మత సామరస్యానికి ప్రతీకగా నిలిచి జిల్లాకు మంచి పేరు తీసుకోరావాలని జిల్లా sp గారు తెలిపినారు.ఇట్టి కార్యక్రమం లో తాండూర్ DSP శేఖర్ గౌడ్ గారు కరణ్ కోట్ CI శ్రీ రాంబాబు గారు DSB ఇన్స్పెక్టర్ శ్రీ నాగేశ్వర్ రావ్ గారు తాండూర్ టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ రాజేందర్ రెడ్డి గారు తదితరులు పాల్గొనడం జరిగింది.

khaja

Comment As:

Comment (0)