జాతీయ రహదారుల అభివృద్ధికి పెద్దపీట
జాతీయ రహదారుల అభివృద్ధికి పెద్దపీట
జాతీయ రహదారుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న కేంద్రం ఆసిఫాబాద్-మంచిర్యాల జిల్లాల మీదుగా గ్రీన్ ఫీల్డ్ హైవేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు జిల్లాల పరిధిలో బెల్లంపల్లి, తాండూరు, భీమిని, రెబ్బెన కాగజ్నగర్, సిర్పూర్ (టీ) మండలాలుగా మీదుగా ఈ జాతీయ రహదారి వెళ్ళనుంది. మొత్తం 63.2 కిలోమీటర్ల మేర రహదారి పనులు చేపట్టనున్నారు. 1000 ఎకరాలకు పైగా భూమి సేకరించేందుకు అధికార యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసింది.
KOTA SAIKRISHNA