జాతీయ రహదారిపై కారు దగ్ధం
చంద్రగిరి మండలం పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై ఉదయం 5 గంటలకు ప్రాంతంలో కారు దగ్ధం.ఇందులో మొత్తం ఆరు మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు.తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో
- By khaja --
- Wednesday, 13 Jul, 2022
చంద్రగిరి మండలం పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై ఉదయం 5 గంటలకు ప్రాంతంలో కారు దగ్ధం.ఇందులో మొత్తం ఆరు మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు.తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో వేలూరు కు వెళుతుండగా చంద్రగిరి బైపాస్ వద్ద గల ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద 5 గంటల ప్రాంతంలో కార్ షార్ట్ సూర్కుట్ తో పూర్తిగా కాలిపోయింది.వెంటనే ఫైర్ సిబ్బంది స్పందంచడం తో కారు మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది.చంద్రగిరి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు.చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
khaja