ఘనంగా కెవి రామన్న గారి జన్మదిన వేడుకలు
నిడమనూరు మండలం స్థానిక మార్కెట్ యార్డ్ నందు టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉద్యమ నాయకులు, వెనిగండ్ల పిఎసిఎస్ చైర్మన్ కె వి రామారావు గారి జన్మదిన వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన.... ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ యం.సి కోటిరెడ్డి గారు. కె.వి.ఆర్ అభ
- By khaja --
- Thursday, 31 Mar, 2022
నిడమనూరు మండలం స్థానిక మార్కెట్ యార్డ్ నందు టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉద్యమ నాయకులు, వెనిగండ్ల పిఎసిఎస్ చైర్మన్ కె వి రామారావు గారి జన్మదిన వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన.... ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ యం.సి కోటిరెడ్డి గారు. కె.వి.ఆర్ అభిమానుల మధ్యన బర్త్డే కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తదనంతరం స్వీట్లు పంచిపెట్టారు. కె వి ఆర్ గారికి బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో..... గుర్రంపూడ్ జడ్పీటిసి గాలి సరిత రవి కుమార్ గౌడ్, పెద్దవూర ఎంపీపీ చెన్ను అనురాధ సుందర్ రెడ్డి,నిడమనూరు వైస్ ఎంపీపీ బైరెడ్డి వెంకట్ రెడ్డి, తిరుమలగిరి (సాగర్) మండల వైస్ ఎంపీపీ ఎడవల్లి దిలీప్ రెడ్డి, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు పెద్ద మాము యాదయ్య, ఊట్కూర్ యం పి టి సి నరేందర్ గౌడ్, వెనిగండ్ల ఎంపీటీసీ వెంకన్న, వల్లభాపురం ఎంపీటీసీ నన్నెబోయిన సత్యనారాయణ, నిడమనూరు ఎంపీపీ ముఖ్య సలహాదారులు బోల్లం రవి యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మార్తి భరత్ రెడ్డి, త్రిపురారం మాజీ జెడ్పిటిసి ధన్ సింగ్ నాయక్,నిడమనూరు పిఎసిఎస్ వైస్ చైర్మన్ సిరిగిరి శ్రీనివాస్ రెడ్డి,సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు పోలే డేవిడ్,నందికొండ వారి గూడెం సర్పంచ్ జానయ్య గౌడ్, సూరే పల్లి సర్పంచ్ రాంబాబు, వేంపాడు సర్పంచ్ అశోక్,గుంటక గూడెం సర్పంచ్ అక్కి శ్రీను, మారేపాక సర్పంచ్ రమణ రెడ్డి, పెద్దవూర సర్పంచ్ నడ్డి లింగయ్య యాదవ్, చింతపల్లి సర్పంచ్ సుంకిరెడ్డి సంజీవరెడ్డి,అనుముల మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు వద్దిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, హాలియా మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ వర్ర వెంకట్ రెడ్డి,పి.ఏ.సి.యస్ డైరెక్టర్ జానయ్య గౌడ్,మాజీ అనుముల యం.పి.పి అల్లి పెద్ది రాజు యాదవ్,మాజీ యం.పి.టి.సి గన్నేపాక లక్ష్మణ్,మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బెడ్ దూరి వెంకట్ రెడ్డి,అనుముల శ్యామ్ సుందర్ రెడ్డి, బైరెడ్డి సత్యనారాయణ రెడ్డి, జాన్నపాల రమేష్,జాల పాపయ్య యాదవ్,బత్తుల సుజయ్, దన్ పాల్ రెడ్డి, బుర్రి పరమేష్,కుంటిగోర్ల రాజశేఖర్,మేకల అనిల్,టి.ఆర్.యస్ కోటి, తదితరులు పాల్గొన్నారు.
khaja