కొమురంభీం విగ్రహ ఆవిష్కరణ

కొమురంభీం అసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని నౌదరి గ్రామంలో కొమురం భీం విగ్రహాన్ని జెడ్పి చైర్ పర్సన్ కోవ లక్ష్మీ, శాసన సభ్యులు ఆత్రం సక్కులు కలిసి ఆవిష్కరించారు. సోమవారం వంకిడి మండలం నౌదరి గ్రామంలో విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొని

కొమురంభీం అసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని నౌదరి గ్రామంలో కొమురం భీం విగ్రహాన్ని జెడ్పి చైర్ పర్సన్ కోవ లక్ష్మీ, శాసన సభ్యులు ఆత్రం సక్కులు కలిసి ఆవిష్కరించారు. సోమవారం వంకిడి మండలం నౌదరి గ్రామంలో విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వాంకిడి మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

KOTA SAIKRISHNA

Comment As:

Comment (0)