కేంద్రీయ విద్యాలయంలో అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల...
కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతిలో ప్రేవేశం కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
- By khaja --
- Thursday, 24 Feb, 2022
కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతిలో ప్రేవేశం కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
వయస్సు: 6 సంవత్సరాల లోపు ఉండాలి.
దరఖాస్తు ప్రారంభం: ఈ నెల 28.
చివరి తేదీ: మార్చ్ 21
వెబ్సైట్: www.kvsonlineadmission.kvs.gov.in
రెండో తరగతిలో ప్రవేశాల కోసం ఏప్రిల్ 8 నుండి 16 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాజా