కెసిఆర్ దిష్టిబొమ్మ దహనం
డీజిల్ రేట్లు సెస్ పేరుతో మరోమారు ఆర్టీసీ బాదుడుకు తెరలేపిన రాష్ట్ర గవర్నమెంట్ 5/-నుంచి 10/-రూపాయల పెంపుకు ఆమోద ముద్ర వేసిన తెలంగాణ గవర్నమెంట్ పై నిరసనగా ఆర్టీసీ బస్ స్టాప్ ముందు కాంగ్రెస్ పార్టీ ధర్నా
- By khaja --
- Saturday, 09 Apr, 2022
డీజిల్ రేట్లు సెస్ పేరుతో మరోమారు ఆర్టీసీ బాదుడుకు తెరలేపిన రాష్ట్ర గవర్నమెంట్ 5/-నుంచి 10/-రూపాయల పెంపుకు ఆమోద ముద్ర వేసిన తెలంగాణ గవర్నమెంట్ పై నిరసనగా ఆర్టీసీ బస్ స్టాప్ ముందు కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమం మరియు కెసిఆర్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు.
khaja