కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్ ని పరామర్శించిన అనుముల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ గారి తండ్రి గారు ఆనారోగ్యంతో మరణించడం జరిగింది.ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి,కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు
- By khaja --
- Thursday, 07 Jul, 2022
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ గారి తండ్రి గారు ఆనారోగ్యంతో మరణించడం జరిగింది.ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి,కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు అనుముల మాజీ సర్పంచ్ జూపల్లి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పొదిల కృష్ణ, ఎడవెల్లి సోమశేఖర్, నకిరేకంటి సైదులు మాదిగ తదితరులు పాల్గొన్నారు.
khaja