కాంగ్రెస్ నేత ఇంట్లో అగ్నిప్రమాదం.
కాంగ్రెస్ నేత ఇంట్లో అగ్నిప్రమాదం.
ఆదిలాబాద్ : కాంగ్రెస్ పార్టీ TPCC నేత వెడమ బొజ్జు ఇంట్లో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటన జరిగినప్పుడు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాప్రాయం తప్పినట్లయింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది. చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కుమురంభీం జిల్లలో పర్యటనలో ఉన్న బొజ్జు విషయం తెలుసుకుని హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు.
KOTA SAIKRISHNA