కరెంటు.. బిల్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

కరెంటు.. బిల్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

ఆదిలాబాద్: విద్యుత్ శాఖ అధికారుల పనితీరు వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. నిర్మల్కు చెందిన షమీమ్ అనే మహిళ పేరిట తాజాగా జారీ అయిన బిల్లు ఇందుకు నిదర్శనం. ఎప్పుడూ రూ.200 వచ్చే విద్యుత్ బిల్లు ఈసారి రూ. 90 వేలు దాటడంతో కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. వినియోగ రుసుము రూ.92,860, వినియోగదారులు రుసుము రూ.160, ఫిక్స్డ్ డ్ ఛార్జీలు రూ.10, ఎలక్ట్రిసిటీ డ్యూటీ రూ.566 వెరసి రూ.93,596 చెల్లించాలని అందులో పేర్కొన్నారు.

Banka Srinivas

Comment As:

Comment (0)