కంటి వెలుగుకు ఆధార్ తప్పనిసరి

కంటి వెలుగుకు ఆధార్ తప్పనిసరి

ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలో ఈ నెల 19 నుండి ప్రారంభం కానున్న కంటి వెలుగు కార్యక్రమానికి మున్సిపల్ తరఫున అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిషనర్ శైలజ పేర్కొన్నారు. మంగళవారం ఆమె కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు వివరాలను వెల్లడించారు. కంటి వెలుగు కార్యక్రమానికి వెళ్లే ప్రజలు తప్పనిసరిగా ఆధార్ . కార్డును తీసుకువెళ్లాలని సూచించారు. పట్టణంలో వివిధ ప్రాంతాలలో ఆరు కేంద్రాల ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Banka Srinivas

Comment As:

Comment (0)