ఒంటిమిట్ట శ్రీ కోదండ స్వామి వారి హుo డి లెక్కింపు

కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం రెండో భద్రాద్రిగా పేరుపొందిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి దేవస్థానం హు oడిలెక్కింపు పర్యవేక్షణ అధికారి వెంకటేశయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది

కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం రెండో భద్రాద్రిగా పేరుపొందిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి దేవస్థానం హు oడిలెక్కింపు పర్యవేక్షణ అధికారి వెంకటేశయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది విజిలెన్స్ అధికారి సమక్షంలో ఆలయ సేవకులు శ్రీరామ సేవకులు హు oడి లెక్కింపు జరిగింది ఏప్రిల్ 4 తేదీ నుండి నేటి వరకు 26.73 322 రూపాయలు వచ్చినట్టు వారు తెలిపారు వచ్చిన ఆదాయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఖాతాలో వేస్తామని అన్నారు

Sekhar Dasari

Comment As:

Comment (0)