ఏపీలోని తిరుపతి జిల్లాలో దారుణం
ఏపీలోని తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది . వడమాల పేట మండలం బట్టి కండ్రికకు చెందిన రమేష్ కు, ఆయన భార్యకు గొడవలు జరుగుతున్నాయి. ఆమెపై అనుమానం కోపంతో కుమారుడు మహేష్
- By khaja --
- Tuesday, 12 Jul, 2022
ఏపీలోని తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది . వడమాల పేట మండలం బట్టి కండ్రికకు చెందిన రమేష్ కు, ఆయన భార్యకు గొడవలు జరుగుతున్నాయి. ఆమెపై అనుమానం కోపంతో కుమారుడు మహేష్ (9)కు సోమవారం రాత్రి బలవంతంగా ఫినాయిల్ తాగించాడు. బాలుడు అమ్మమ్మ సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ముప్పు తప్పింది. అయినా కోపం తగ్గక మరో కొడుకు మహేష్ పై కిరోసిన్ పోసి నిప్పంటించాడు.
khaja