ఏపీ మంత్రి ఆదిమూలపు సురే ష్ కు అస్వస్థత

ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అస్వస్థతకుగురయ్యారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని తన కళాశాల ప్రాంగణంలో శనివారం వాకింగ్ చేస్తూ, ఉన్నట్టుండికుప్పకూలిపోయారు.

ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అస్వస్థతకుగురయ్యారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని తన కళాశాల ప్రాంగణంలో శనివారం వాకింగ్ చేస్తూ, ఉన్నట్టుండికుప్పకూలిపోయారు. ఇటీవలే ఆయన గుండెకు స్టంట్ వేయించుకున్నారు. దీంతో సిబ్బంది అప్రమత్తమై ఆసుపత్రికి తరలించారు. బీపీలో హెచ్చుతగ్గుల వల్ల కళ్లు తిరిగిపడిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలిపారు...!!

khaja

Comment As:

Comment (0)