ఈనెల 24న సర్వసభ్య సమావేశం
ఈనెల 24న సర్వసభ్య సమావేశం
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని వొడపల్లి గార్డెన్స్ లో ఈ నెల 24వ తేదీ ఉదయం 11 గంటలకు జిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం నిర్వహించడం జరుగుతుందని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. గౌరవ సభ్యులు, సంబంధిత అధికారులు తమ శాఖల ప్రగతి నివేదికలతో సకాలంలో హాజరు కావాలని తెలిపారు.
KOTA SAIKRISHNA