ఇండియన్ చికెన్ మరియు మటన్ మార్కెట్ షాప్ ను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు

హాలియా మున్సిపాలిటీ కేంద్రంలో మిర్యాలగూడ రోడ్లో అర్చన హోటల్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ చికెన్& మటన్ మార్కెట్ షాపును.రిబ్బన్ కట్ చేసి షాపును ప్రారంభిస్తున్న కాంగ్రెస్ పార్టీ అనుముల మండలం అధ్యక్షుడు కుందూరు వెంకట్ రెడ్డి గారు వీరితో పాటు తెలంగాణ

హాలియా మున్సిపాలిటీ కేంద్రంలో మిర్యాలగూడ రోడ్లో అర్చన హోటల్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ చికెన్& మటన్ మార్కెట్ షాపును.రిబ్బన్ కట్ చేసి షాపును ప్రారంభిస్తున్న కాంగ్రెస్ పార్టీ అనుముల మండలం అధ్యక్షుడు కుందూరు వెంకట్ రెడ్డి గారు వీరితో పాటు తెలంగాణ రాష్ట్ర యువ నాయకుడలు కుందూరు జైవీర్ రెడ్డి కాకునురి నారాయణ గౌడ్, తుమ్మలపల్లి చంద్రశేఖర్ మునిసిపల్ చైర్మన్ సలహాదారు వెంపటి శంకరయ్య, మాజీ సర్పంచ్ జూపల్లి శ్రీనివాస్,యడవల్లి నరేందర్ రెడ్డిఅన్నేపాక శ్రీను,ప్రసాద్ నాయక్ వెంపటి శ్రీను,పొదిల కృష్ణ,పాండు నాయక్, పిల్లి ఆంజనేయులు, రాజా రమేష్, కుందూరు రాజేందర్ రెడ్డి,మౌలానా ఖదీర్, వహీద్ డీలర్ జానిపాష డాక్టర్ జహెద్ హమీద్ ముతహర్ అన్వరుద్దిన్ హలీం అంజద్ ఖాన్ గ్గౌస్ జవిద్ మస్తాన్ లాల్లు శ్రీకాంత్ రషీద్ సాజిద్ అఖిల్ అసిఫ్ తదితరులు పాల్గొన్నారు.

khaja

Comment As:

Comment (0)