ఆర్టీఏ చెక్ పోస్ట్ లో ఏసీబీ అదికారులు సోదాలు
రేణిగుంట ఆర్టీఏ చెక్ పోస్ట్ లో తిరుపతి ఏసీబీ డిఎస్పీ జనార్థన నాయుడు అధ్వర్యంలో అదికారుల సోదాలు స్పందన కార్యక్రమానికి వచ్చిన పిర్యాదుల మేరకు తనిఖీలు నిర్వహించిన ఎసిబి అధికారులు...
- By khaja --
- Thursday, 07 Jul, 2022
రేణిగుంట ఆర్టీఏ చెక్ పోస్ట్ లో తిరుపతి ఏసీబీ డిఎస్పీ జనార్థన నాయుడు అధ్వర్యంలో అదికారుల సోదాలు స్పందన కార్యక్రమానికి వచ్చిన పిర్యాదుల మేరకు తనిఖీలు నిర్వహించిన ఎసిబి అధికారులు... చెక్ పోస్ట్ వద్ద వాహనదారుల నుంచి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా అక్రమంగా నగదు వసూలును గుర్తించిన ఎసీబీ అదికారులు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అజయ్ కుమార్ తోపాటు ప్రైవేట్ వ్యక్తులు నారాయణ స్వామి, దొరబాబును అదుపులోకి తీసుకొని విచారణ, అనధికారికంగా ఉన్నటువంటి 1,50780 రూ లక్ష యాబై వేల ఏడువందల ఎనభై రూపాయల నగదు స్వాధీనం చేసుకున్న ఎసిబి అధికారులు తనిఖీలు నిర్యహించిన వారిలో *డి ఎస్ పి జనార్ధన్ నాయుడు, సి ఐ లు తమీం అహ్మద్, ప్రతాప్ రెడ్డి, నాగేంద్ర, ఈశ్వర్, సునీల్, ఎల్ వి నాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
khaja