ఆర్. కృష్ణయ్యను కలిసిన బీసీ సంఘం నాయకులు
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మిర్యాలగూడ నియోజకవర్గ నాయకుడు పోలగాని వెంకటేష్ గౌడ్ హైదరాబాద్ బీసీ భవన్లో మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మిర్యాలగూడ నియోజకవర్గ నాయకుడు పోలగాని వెంకటేష్ గౌడ్ హైదరాబాద్ బీసీ భవన్లో మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. బీసీ జనగణ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టేలా చొరవ చూపాలని, ఇతర బీసీల సమస్యలపై చర్చించారు. బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు కృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ లాలూ కృష్ణ, జాతీయ, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.
Vaddepalli Kashi Ram