ఆదిలాబాద్: జిల్లాకు 10 మంది టీచర్ల రాక

ఆదిలాబాద్: జిల్లాకు 10 మంది టీచర్ల రాక

స్పౌజ్ కేటగిరి కింద ఇతర జిల్లాల్లో పని చేస్తున్న 10 మంది స్కూల్ అసిస్టెంట్లు ఆదిలాబాద్ జిల్లాకు చేరుకున్నారు. వీరిలో మంచిర్యాల నుంచి ముగ్గురు, నిర్మల్ నుంచి ముగ్గురు, కుమురం భీం నుంచి నలుగురు ఉన్నారు. వీరందరికీ ఆయా పాఠశాలల్లో పోస్టింగు కేటాయిస్తూ డిఈఓ ప్రణీత ఉత్తర్వులు జారీచేశారు. జీవో 317 కింద ఇతర జిల్లాలకు వెళ్లిన దంపతులు సొంత జిల్లాకు కేటాయించాలని దశలవారీ ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే.

KOTA SAIKRISHNA

Comment As:

Comment (1)

  • sajeed
    2023-01-30 08:16:11
    gud