ఆదిలాబాద్ లో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి

ఆదిలాబాద్ లో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి

ADB లోని కేంద్రీయ విద్యాలయంలో కాంట్రాక్టు పద్ధతిలో వివిధ సబ్జెక్టులో బోధించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విద్యాలయ ప్రిన్సిపల్ పేర్కొన్నారు. 2023-24 ఏడాదికి సంబంధించి TGT (హిందీ, ఇంగ్లీష్, సోషల్ సైన్స్, సంస్కృతం, మ్యాథమెటిక్స్ & సైన్స్) తదితర సబ్జెక్టుల్లో ఖాళీలు ఉన్నాయన్నారు. దరఖాస్తులు http://adilabad.kvs.ac.inలో చేసుకోవాలన్నారు. వచ్చే నెల 16వ తేదీ వరకు అవకాశం ఉందన్నారు.

KOTA SAIKRISHNA

Comment As:

Comment (0)