ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలకు పధి లక్షలు నష్ట పరిహారం చెల్లించాలి.

ఎనిమిది ఏళ్ళుగా ఉద్యోగ నోటిఫికేషన్లు రాక సతమతమయ్యి ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగ కుటుంబాలకు పది లక్షల రూపాయలు, ప్రతి నెల పది వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని ఎల్బీనగర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ లీడర్షిప్ కేతావత్ భరత్ నాయక్ డిమాండ్ చేశారు.

ఎనిమిది ఏళ్ళుగా ఉద్యోగ నోటిఫికేషన్లు రాక సతమతమయ్యి ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగ కుటుంబాలకు పది లక్షల రూపాయలు, ప్రతి నెల పది వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని ఎల్బీనగర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ లీడర్షిప్ కేతావత్ భరత్ నాయక్ డిమాండ్ చేశారు. ఎల్బీనగర్ కార్యాలయం సమావేశంలో మాట్లాడుతూ నేడు ఉద్యోగ నోటిఫికేషన్ల పై సీఎం ప్రకటించిన నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ప్రభుత్వమే దత్తత తీసుకోవాలని, మీరు ప్రచారం కోసం కట్టించుకున్న ఫ్లెక్సీలు, పేపర్ ప్రకటనల ఖర్చు కంటే వారిని ఆదుకోవడం తక్కువ అవుతుంది అని అన్నారు.

Vaddepalli Kashi Ram

Comment As:

Comment (0)