ఆంధ్రజ్యోతి పాత్రికేయానికి నిత్యవసర సరుకులు పంపిణీ
కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం లోని ఆంధ్రజ్యోతి దినపత్రిక పాత్రికేయుడిగా పనిచేస్తున్న మల్లేశ్వరయ్య అధిక షుగరు కావడంతో ఎడమ కాలు ఇన్ఫెక్షన్ రావడంతో డాక్టర్లు కాలు తీసివేయడం జరిగింది
కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం లోని ఆంధ్రజ్యోతి దినపత్రిక పాత్రికేయుడిగా పనిచేస్తున్న మల్లేశ్వరయ్య అధిక షుగరు కావడంతో ఎడమ కాలు ఇన్ఫెక్షన్ రావడంతో డాక్టర్లు కాలు తీసివేయడం జరిగింది మంచానికే పరిమితమైన మల్లేశ్వరయ్య కు ఉప్పర్ పల్లి గ్రామానికి చెందిన లిఖిత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వెంకటగిరి టౌన్ లో మేరువ హ్యాండ్లూమ్స్ మెరివ శెట్టి చెంచయ్య గారి మోహన కృష్ణ సతీమణి వరలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా నిత్యావసర సరుకులు సంస్థ చైర్మన్ టాటా ల రామయ్య అందజేశారు
Sekhar Dasari