అవతార్-2 మూవీ టీం లో ఆదిలాబాద్ కుర్రోడు.

అవతార్-2 మూవీ టీం లో ఆదిలాబాద్ కుర్రోడు.

ఆదిలాబాద్: అవతార్-2 సినిమా టెక్నికల్ టీంలో మన ఆదిలాబాద్ కుర్రోడు కూడా ఉన్నాడు తెలుసా. పట్టణానికి చెందిన రాజశేఖర్ భూపతికి చిన్నతనం నుంచి కార్టూన్స్ అంటే ఎంతో ఆసక్తి. చదువు మధ్యలో ఆపేసి యానిమేటర్ కావాలని హైదరాబాద్ వెళ్లాడు. పార్ట్ టైం జాబ్ చేస్తూ యానిమేషన్ నేర్చుకొని కొన్నాళ్లు జాబ్ చేసి ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అక్కడ అవతార్-2 మూవీకి విఎఫ్ ఎక్స్ అందించిన సంస్థలో కీలకపాత్ర పోషించాడు. పూర్తికథనానికి హెడ్లైన్ క్లిక్ చేయండి.

Banka Srinivas

Comment As:

Comment (0)