అడ్డుగా గోడ కట్టడం విరమించుకోవాలి.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని స్థానిక ఎస్పిఎం పేపర్ మిల్లు యాజమాన్యం ప్రజలు నడవకుండా అడ్డుగా గోడ కడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ..
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని స్థానిక ఎస్పిఎం పేపర్ మిల్లు యాజమాన్యం ప్రజలు నడవకుండా అడ్డుగా గోడ కడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ.. ప్రజలకు సౌకర్యాలు మెరుగుపరచాల్సిన సంబంధిత అధికారులు, యాజమాన్యం ప్రజలు నడవడానికి వీలు లేకుండా ఇబ్బందులు కలిగించే పనులను వెంటనే విరమించుకోవాలన్నారు. గోడను కాలనీవాసులు అడ్డుకున్నారు.
KOTA SAIKRISHNA