అక్రమ మద్యం విక్రయిస్తున్న మహిళ అరెస్ట్

ఆత్మకూరు నియోజకవర్గం ఏఎస్ పేట మండలం హసనాపురం గ్రామం లో అక్రమంగా 47 మద్యం బాటిళ్లను కలిగి ఉన్న సుభాషిని అనే మహిళను అదుపులోకి తీసుకున్న సెబ్ ఏఈఎస్ కృష్ణ కిషోర్ రెడ్డి

ఆత్మకూరు నియోజకవర్గం ఏఎస్ పేట మండలం హసనాపురం గ్రామం లో అక్రమంగా 47 మద్యం బాటిళ్లను కలిగి ఉన్న సుభాషిని అనే మహిళను అదుపులోకి తీసుకున్న సెబ్ ఏఈఎస్ కృష్ణ కిషోర్ రెడ్డి, ఆత్మకూరు సెబ్ సిఐ నయనతార , సెబ్ సిబ్బంది

khaja

Comment As:

Comment (0)