అక్రమ తెలంగాణ మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్ మద్యం పట్టివేత

గుంటూరు RTC కాలనీలో భారీగా తెలంగాణ మద్యం స్వాధీనం. గుంటూరు SEB Addl SP శ్రీ D.N.మహేష్ గారి ఆదేశాల మేరకు తెలంగాణా మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు SEB CI లు టి .పి నారాయణ స్వామి, రమేష్ మ

గుంటూరు RTC కాలనీలో భారీగా తెలంగాణ మద్యం స్వాధీనం. గుంటూరు SEB Addl SP శ్రీ D.N.మహేష్ గారి ఆదేశాల మేరకు తెలంగాణా మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు SEB CI లు టి .పి నారాయణ స్వామి, రమేష్ మరియు వారి సిబ్బంది తో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం స్థావరాల పై దాడులు నిర్వహించారు. RTC కాలనీలో గల ముద్దాయికి చెందిన ఇంటిలో SEB అధికారులు దాడి చేసి,K.మురళి కృష్ణ కి చెందిన సరుకుగా గుర్తించారు. రూ. 2 .. లక్ష్యల 15 వేలు విలువ చేసే తెలంగాణ మద్యం స్వాధీనం చేసుకొని అతన్ని అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘ చట్ట వ్యతిరేక పనులు ఎవరు చేసిన ఉపేక్షించేది లేదని. చట్టవ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారు ఎంతటివారైనా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వారు తెలిపారు.

khaja

Comment As:

Comment (0)