అంజి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ రవి దాతృత్వం ...
ములుగు జిల్లా మంగపేట మండలంలోని శనిగకుంట భాధితులను పరామర్శించి వారికి నిత్యవసర సరుకులు నర్సంపేట అంజి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ముప్పరవు రవి అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈసందర్భంగా రవి మాట్లాడుతూ అగ్ని
ములుగు జిల్లా మంగపేట మండలంలోని శనిగకుంట భాధితులను పరామర్శించి వారికి నిత్యవసర సరుకులు నర్సంపేట అంజి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ముప్పరవు రవి అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈసందర్భంగా రవి మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో 40 ఇండ్లు దగ్ధం కావడంతో రోడ్డున పడ్డ గిరిజన కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలనే ఆలోచనతో ప్రమాదానికి గురైన కుటుంబాలకు సుమారు 60 వేల రూపాయలతో బియ్యం ,బట్టలు, మరియు నిత్యావసర సరుకులు అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో లో కోదాటి గోపి ,మహా దేవుని జగదీష్, గండ ప్రదీప్ కుమార్, గట్టి కొప్పుల విజేందర్, సంగీత టెక్స్టైల్స్ రవి, ఎండి పాషా, దిడ్డి పార్థసారథి, మిత్ర బృందం పాల్గొన్నారు .
mallesh Reporter