బెజ్జూర్ మండలం డబ్బాగూడ గ్రామానికి చెందిన దాగాం సుజాత ఈ రోజు ప్రసవం కోసం 108 వాహనంలో వెళ్తున్న క్రమంలో ఆరెగూడ వద్ద 2వ కాన్పు ఆడబిడ్డకు జన్మనిచ్చింది.… Read more