Radhe Shyam 2 Days Collections: 2 రోజు ఊహించని విధంగా.. అప్పుడే అన్ని కోట్లు.. పవన్ రికార్డు సేఫ్!
'రాధే శ్యామ్' మూవీ ఏపీ తెలంగాణలో 2వ రోజు బాగా రాబట్టింది. దీంతో నైజాంలో రూ. 6.61 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.54 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.24 కోట్లు, ఈస్ట్‌లో రూ. 61 లక్షలు, వెస్ట్‌లో రూ. 46 లక్షలు, గుంటూరులో రూ. 72 లక్షలు, కృష్ణాలో రూ. 71 లక్షలు, నెల్లూరులో
- By khaja --
- Sunday, 13 Mar, 2022
'రాధే శ్యామ్' మూవీ ఏపీ తెలంగాణలో 2వ రోజు బాగా రాబట్టింది. దీంతో నైజాంలో రూ. 6.61 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.54 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.24 కోట్లు, ఈస్ట్‌లో రూ. 61 లక్షలు, వెస్ట్‌లో రూ. 46 లక్షలు, గుంటూరులో రూ. 72 లక్షలు, కృష్ణాలో రూ. 71 లక్షలు, నెల్లూరులో రూ. 43 లక్షలతో..
2వ రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 12.32 కోట్లు షేర్, రూ. 20.20 కోట్లు గ్రాస్ వచ్చింది. 2 రోజులకు తెలుగు రాష్ట్రాల రిపోర్టు 'రాధే శ్యామ్'కు 2 రోజుల్లోనూ తెలుగు రాష్ట్రాల్లో భారీ స్పందన దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 17.41 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.04 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.19 కోట్లు, ఈస్ట్‌లో రూ. 3.21 కోట్లు, వెస్ట్‌లో రూ. 2.47 కోట్లు, గుంటూరులో రూ. 3.32 కోట్లు, కృష్ణాలో రూ. 1.66 కోట్లు, నెల్లూరులో రూ. 1.51 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 37.81 కోట్లు షేర్, రూ. 57.20 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?
2 రోజుల్లో రెండు రాష్ట్రాల్లో 'రాధే శ్యామ్'కు రూ.37.81 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 3.04 కోట్లు, తమిళనాడులో రూ. 48 లక్షలు, కేరళలో రూ. 10 లక్షలు, హిందీలో రూ. 4.45 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 9.15 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 2 రోజుల్లోనే రూ. 56.39 కోట్లు షేర్‌తో పాటు రూ. 97.70 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసిందీ మూవీ.
khaja