CC రోడ్డు నిర్మాణాలకు శంకుస్థాపన
ఈ రోజు మిర్యాలగూడ పట్టణములోని 38వ వార్డు (వినోభా నగర్ ) నందు 30 లక్షల రూపాయల వ్యయంతో నూతన CC రోడ్డు నిర్మాణాలకు మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ గారితో కలిసి శంకుస్థాపన చేసిన శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు గారు, కార్యక్రమములో DE సాయి లక్ష్మి,
- By khaja --
- Monday, 18 Apr, 2022
ఈ రోజు మిర్యాలగూడ పట్టణములోని 38వ వార్డు (వినోభా నగర్ ) నందు 30 లక్షల రూపాయల వ్యయంతో నూతన CC రోడ్డు నిర్మాణాలకు మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ గారితో కలిసి శంకుస్థాపన చేసిన శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు గారు, కార్యక్రమములో DE సాయి లక్ష్మి, కౌన్సిలర్ పత్తిపాటి సంజాత-నవాబ్, బల్లెం అయోధ్య దేవకమ్మ, పట్టణ తెరాస యువజన విభాగం ఉపాధ్యక్షులు యరమల్ల దినేష్, తదితరులు పాల్గొన్నారు.
khaja