ADB: డిగ్రీ కాలేజ్లో ప్రవేశాలకు దరఖాస్తులఆహ్వానం

ADB: డిగ్రీ కాలేజ్లో ప్రవేశాలకు దరఖాస్తులఆహ్వానం

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ పురుషుల డిగ్రీ కళాశాలలో 2023-24 ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ స్వామి తెలిపారు. ఫిబ్రవరి 5వ తేదీ వరకు అభ్యర్థులు tgtwgurukulam. telangna.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. బీఏ (హెచ్ఐస్ఈపీ), బీకామ్ (సీఏ), బీఎస్సీ(బీజెడ్సీ), బీఎస్సీ (ఎంపీసీఎస్), బీఎస్సీ (డాటాసైన్స్) కోర్సులు ఉన్నాయని వివరించారు.

KOTA SAIKRISHNA

Comment As:

Comment (0)