50 ప్రసూతి మరియూ శిశు ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు!

నిన్న హైదరాబాద్ లోని తన నివాసం నందు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు గారిని మన మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రి నందు NHM (నేషనల్ హెల్త్ మిషన్) కింద 50 పడకల ప్రసూతి మరియు శిశు ఆరోగ్య కేంద్రం ఏర్పాటు

హైదరాబాద్ లోని తన నివాసం నందు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు గారిని మన మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రి నందు NHM (నేషనల్ హెల్త్ మిషన్) కింద 50 పడకల ప్రసూతి మరియు శిశు ఆరోగ్య కేంద్రం ఏర్పాటు కోసం మరియు 30 ఏళ్ళ కింద కట్టిన మన ఏరియా ఆసుపత్రిలో భవన మరమ్మతులు, సివిల్ పనుల నిర్మాణానికి 4 కోట్ల 85 లక్షల రూపాయలు మరియు రోజు రోజుకు మిర్యాలగూడ పట్టణాభివృద్ధి క్రమంగా పెరుగుతున్న దృష్ట్యా ఆసుపత్రిలోని అన్ని విభాగాల లో కావాల్సిన పరికరాల కోసం ( ఎక్స్-రే, రేడియాలజి, అనేస్తిసియ , గైనకాలజీ, అర్థోపెడిక్, జనరల్ సర్జరీ, ENT, అప్తమాలజి, జనరల్ ఎక్విప్మెంట్) 2 కోట్ల 46 లక్షల 7 వేల రూపాయలు మంజూరు చేయాలనీ మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గారు కోరారు.

khaja

Comment As:

Comment (0)