4గంటల పాటు మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో కేసీఆర్ కీలకభేటీ.. త్వరలో ఢిల్లీకి.. ఎందుకంటే!!
4గంటల పాటు మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో కేసీఆర్ కీలకభేటీ.. త్వరలో ఢిల్లీకి.. ఎందుకంటే!!
- By Admin --
- Thursday, 23 Feb, 2023
తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులతో ప్రత్యేకంగా భేటీ అయ్యి పార్టీకి సంబంధించి అనేక విషయాలను చర్చించారు. మంత్రులు కేటీఆర్ మరియు హరీష్ రావు తమ రోజువారి కార్యకలాపాలను రద్దు చేసుకుని మరీ సీఎం కేసీఆర్ తో నాలుగు గంటల పాటు సుదీర్ఘ సమావేశం కావడం ఇప్పుడు పార్టీలోనూ, ఇతర రాజకీయ వర్గాలలోను ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. ఇంతకీ నాలుగు గంటల పాటు సాగిన సుదీర్ఘ మంతనాలలో ఏం చర్చించారు? కెసిఆర్ ఏం చేయబోతున్నారు? అన్నది ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది.