28న జోడేఘాట్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.
28న జోడేఘాట్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.
ఆదిలాబాద్: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈనెల 28న జోడేషూట్ సందర్శిస్తారని ఎంపీ సోయం బాపురావు తెలిపారు. ఆయన వెంట పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రానున్నారని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డా.శ్రీనివాస్, అజ్మీరా ఆత్మారాం నాయక్ తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
KOTA SAIKRISHNA