2024లోనూ బీజేపీకి ఎదురులేదు: రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోడీ హవా అంటూ అమిత్ షా
2024లోనూ బీజేపీకి ఎదురులేదు: రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోడీ హవా అంటూ అమిత్ షా
- By Arkaan --
- Tuesday, 14 Feb, 2023
న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికలపై కేంద్ర హోంమంత్రి అమిషా కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీకి దేశంలో పోటీ లేదని అమిత్ షా స్పష్టం చేశారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై ఆయన స్పందించారు. దేశంలోని ప్రజల జీవితాల్లో క్షేత్రస్థాయి నుంచి సానుకూల మార్పులను తమ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు.