15లక్షలు రూపాయలు ఆర్థిక సహాయం: టాలీవుడ్‌ స్టార్‌ అల్లు అర్జున్‌

టాలీవుడ్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన దగ్గర 10ఏళ్లుగా పనిచేస్తున్న డ్రైవర్‌ ఓ మహిపాల్‌ బోరబండలో ఇల్లు నిర్మించుకోవడానికి 15లక్షలు రూపాయలు బహమతిగా ఇచ్చాడు. వరంగల్‌కు చెందిన మహిపాల్‌ 10ఏళ్లుగా అర్జున్‌ వ్యక్తిగత డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

khaja

Comment As:

Comment (0)