13 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

దేశంలోని 6 రాష్ట్రాల్లో 13 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది.

దేశంలోని 6 రాష్ట్రాల్లో 13 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. అస్సాంలో 2 , హిమాచల్ ప్రదేశ్ లో 1, కేరళలో 3, నాగాలాండ్ లో 1, త్రిపురలో 1, పంజాబ్ లో 5 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 21 న నామినేషన్ లు స్వీకరించనున్నారు. మార్చి 24 వరకు నామినేషన్లను విత్ డ్రా చేసుకోవచ్చు. మార్చి 31 న పోలింగ్ జరగనుంది.

khaja

Comment As:

Comment (0)