pulwamaattack-1676353085

ఫిబ్రవరి 14 చీకటి రోజు: పుల్వామా ఉగ్రదాడికి నాలుగేళ్లు

ఫిబ్రవరి 14 చీకటి రోజు: పుల్వామా ఉగ్రదాడికి నాలుగేళ్లు

ఫిబ్రవరి 14 భారతదేశ చరిత్రలో ఇదో చీకటి రోజు. సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఈరోజునే భారత భద్రతా బలగాలపై ఉగ్రవాదులు అత్యంత ఘోరమైన దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు దేశ రక్షణలో అమరులయ్యారు. 2019, ఫిబ్రవరి 14న మధ్యాహ్నం జేషే మహమ్మద్‌కు చెందిన ఉగ్రవాదులు ఈ దాడులకు తెగబడ్డారు. ఆ తర్వాత భారత్ ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి వందలాది మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది.


Comment As:

Comment (0)