stesdg

తెలంగాణలో త్వరలోనే 60 వేల ఉద్యోగాల భర్తీ

అతి త్వరలోనే తెలంగాణలో ఖాళీగా ఉన్న 60 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని మంత్రి హరీష్ రావు ప్రకటన చేశారు. రంగనాయక సాగర్ ఎడమ కాలువ ద్వారా రైతులకు మంత్రి తన్నీరు హరీష్ రావు గోదావరి నీటిని విడుదల చేశారు.

అతి త్వరలోనే తెలంగాణలో ఖాళీగా ఉన్న 60 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని మంత్రి హరీష్ రావు ప్రకటన చేశారు. రంగనాయక సాగర్ ఎడమ కాలువ ద్వారా రైతులకు మంత్రి తన్నీరు హరీష్ రావు గోదావరి నీటిని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రం నుంచి రావాల్సిన సహకారం రాకున్నా అత్యుత్తమ ఆర్థిక విధానాలతో తెలంగాణ అన్ని రంగాలలో ముందంజలో నిలుస్తుందన్నారు. అతి త్వరలో 60 వేల ఉద్యోగాల భర్తీ జరుగుతుందని తెలియజేశారు.


Comment As:

Comment (0)