దసరాలో ఆ బూతు పదం.. ఇంట్లో పిల్లలు వాడితే ఎలా?
దసరాలో ఆ బూతు పదం.. ఇంట్లో పిల్లలు వాడితే ఎలా?
- By Admin --
- Tuesday, 14 Feb, 2023
అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుకు పెట్టిన నాని అనుకోకుండా హీరోగా మారాడు. ఆ తర్వాత వరుస హిట్స్ ఇస్తూ మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకోవడంతోపాటు పక్కింటి కుర్రాడి వంటి పాత్రలతో నేచురల్ స్టార్ అయ్యాడు. సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా హీరోగా, నిర్మాతగా కొనసాగుతున్నాడు. ఇప్పుడు తాజాగా దసరా అనే మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇటీవలే హిట్ 2 మూవీతో నిర్మాతగా మంచి విజయం సాధించిన నాని.. ఇప్పుడు దసరాతో హీరోగా కూడా సూపర్ హిట్ కొడతానని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.