apmap

మారనున్న ఏపీ ముఖచిత్రం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖచిత్రం రేపటి నుంచి మారనుంది. 26 జిల్లాల రాష్ట్రంగా ఏపీ కొత్త రూపు సంతరించుకోనుంది. సోమవారం (ఏప్రిల్ 4) ఉదయం 9:05 నుంచి 9:45 నిమిషాల మధ్య కొత్త జిల్లాల ప్రారంభోత్సవం జరగనుంది. సీఎం జగన్ తన క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌ గా కొత్త

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖచిత్రం రేపటి నుంచి మారనుంది. 26 జిల్లాల రాష్ట్రంగా ఏపీ కొత్త రూపు సంతరించుకోనుంది. సోమవారం (ఏప్రిల్ 4) ఉదయం 9:05 నుంచి 9:45 నిమిషాల మధ్య కొత్త జిల్లాల ప్రారంభోత్సవం జరగనుంది. సీఎం జగన్ తన క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌ గా కొత్త జిల్లాలను ప్రారంభించనున్నారు.


Comment As:

Comment (0)