cover-1676354672

మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలో కాల్పులు: ముగ్గురు మృతి, 10 మందికి గాయాలు

మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలో కాల్పులు: ముగ్గురు మృతి, 10 మందికి గాయాలు

వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఇటీవల జరిగిన కాల్పుల ఘటనల్లో పదుల సంఖ్యలో మృతి చెందగా.. తాజాగా, మరో ఘటన చోటు చేసుకుంది. అమెరికాలోని ఈస్ట్ లాన్సింగ్‌లోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలో ఓ దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు.

Comment As:

Comment (0)