lokesh-yatra-cover-1676459295

నారా లోకేష్‌ పాదయాత్ర చేస్తోంటే..ఆయన భార్య రేసులకు పోయిందంట..!!

నారా లోకేష్‌ పాదయాత్ర చేస్తోంటే..ఆయన భార్య రేసులకు పోయిందంట..!!

చిత్తూరు: పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజాపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌ చేసిన వ్యాఖ్యల దుమారం తగ్గట్లేదు. రోజాను జబర్దస్త్ ఆంటీ అంటూ నారా లోకేష్ సంబోధించడం పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. నగరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు, రోజా అనుచరులు, ఆమె అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నారా లోకేష్, నగరి టీడీపీ ఇన్ ఛార్జ్ గాలి భాను ప్రకాష్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఫ్లెక్సీలను చీపుర్లతో కొట్టారు.


Comment As:

Comment (0)