ktr-metro-1676367426

రామోజీరావు ఫిల్మ్ సిటీ వరకు మెట్రో.. అసెంబ్లీలో కేటీఆర్ ప్రకటన..!

రామోజీరావు ఫిల్మ్ సిటీ వరకు మెట్రో.. అసెంబ్లీలో కేటీఆర్ ప్రకటన..!

డిసెంబర్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే హైదరాబాద్‌ మూడో దశ మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభిస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. శాసనమండలిలో ఎమ్మెల్సీలు మల్లేశం, ఎం.ఎస్.ప్రభాకరరావు అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానం ఇచ్చారు. మెట్రో మూడోదశ కింద రామోజీరావు ఫిల్మ్ సిటీతో పాటు నగరంలోని ఇతర ప్రాంతాలకు మెట్రో రైలు సేవలను విస్తరించే యోచనలో ఉన్నట్లు తెలిపారు.


Comment As:

Comment (0)