mlg

నేడు మాడా రుణాలకు ఇంటర్వ్యూలు

మిర్యాలగూడలో మాడా రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి నేటి నుండి 16వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో గార్లపాటి జ్యోతిలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

మిర్యాలగూడలో మాడా రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి నేటి నుండి 16వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో గార్లపాటి జ్యోతిలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నేడు సోమవారం ప్రజా పరిషత్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్, జిరాక్స్ తీసుకుని రావాలని జ్యోతిలక్ష్మి తెలిపారు.


Comment As:

Comment (0)